ఈ డ్రింక్ తీసుకుంటే,  అధిక బ‌రువు మాయం! 

Best weight loss drink recipe

12:23 PM ON 27th May, 2016 By Mirchi Vilas

Best weight loss drink recipe

ఈ రోజుల్లో ఉత్తినే అనారోగ్యాలు వచ్చేస్తున్నాయి. బాడిలో రెసిస్టన్స్ పవర్ తగ్గిపవడం ఇందుకు కారణమని అంటుంటారు. ఇక అధిక బ‌రువు స‌మ‌స్య ఉంటే దాని వ‌ల్ల ఎలాంటి అనారోగ్యాలు క‌లుగుతాయో వేరే చెప్పక్కర్లేదు. ప్ర‌ధానంగా గుండె జ‌బ్బులు, మ‌ధుమేహం వంటి వ్యాధులు వచ్చేందుకు ఎక్కువ‌ అవ‌కాశం ఉంటుంది. ఈ క్ర‌మంలో అలాంటి అనారోగ్యాలను త‌గ్గించుకోవ‌డం కోసం, ఆరోగ్యంగా ఉండ‌డం కోసం అధిక బ‌రువును కచ్చితంగా త‌గ్గించుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. దీంతో అధిక శాతం మంది బ‌రువు త‌గ్గేందుకు అనేక ప్ర‌య‌త్నాలు కూడా చేస్తున్నారు. అయితే ఓ డ్రింక్‌ తాగితే వారంలోనే శ‌రీర బ‌రువులో గ‌ణ‌నీయ‌మైన మార్పును తీసుకురావ‌చ్చు. ఈ డ్రింక్ ఏమిటో, దాన్ని ఎలా త‌యారు చేయాలో తెలుస్కుందామా. అయితే ట్రై చేయండి.

ఓ నిమ్మ‌కాయ‌ను పూర్తిగా పిండి, తీసిన ర‌సాన్ని, 60 గ్రాముల కొత్తిమీర‌, 300 ఎంఎల్ నీటిని తీసుకుని, నిమ్మ ర‌సంలో కొత్తిమీర‌, నీటికి క‌ల‌పాలి. మొత్తాన్ని క‌లిపి మిశ్ర‌మంగా మిక్సీ ప‌ట్టాలి. అంతే డ్రింక్ వచ్చేస్తుంది. ఇలా ఆ డ్రింక్‌ను ఏరోజుకారోజు త‌యారు చేసుకుని 5 రోజుల పాటు వ‌రుస‌గా తాగాలి. ఉద‌యాన్నే అల్పాహారానికి ముందు ఈ డ్రింక్‌ను సేవించాలి. ఒక‌ 10 రోజుల పాటు గ్యాప్ ఇచ్చిన త‌రువాత మళ్లీ 5 రోజుల పాటు వ‌రుస‌గా తాగాలి. ఇలా తాగుతుంటే శ‌రీరంలో అధికంగా ఉన్న బ‌రువు ఇట్టే త‌గ్గిపోతుంది.

ఇది కుడా చూడండి:ముసలి హీరోతో లిప్ లాక్ కి సై అన్న అలియా!

ఇది కుడా చూడండి:జీర్ణం, జీర్ణం వాతాపి జీర్ణం అని ఎందుకంటారో తెలుసా?

ఇది కుడా చూడండి:భార్యతో కలిసి చిందేసిన 'సరైనోడు'

English summary

Best weight loss drink recipe at home.