ఈ ఈ రాసుల వాళ్ళు వివాహం చేసుకోకూడదట

Best zodiac sign matches for marriage

01:04 PM ON 21st May, 2016 By Mirchi Vilas

Best zodiac sign matches for marriage

ఇద్దరి వ్యక్తుల అలవాట్లు, అభిరుచులు, ఇష్టా ఇష్టాలు కలిస్తేనే వారి దాంపత్యజీవితం సంతోషంగా ఉంటుంది. అలాగే పెళ్ళి చేసే ముందు రాశి ఫలాలు, జాతకాలు కలిసాయా లేదా అనే విషయాన్ని చూసిన తరువాతే పెళ్ళి చేస్తారు.

జోతిష్యశాస్త్రం ప్రకారం పెళ్ళి చేసుకోవాలన్నా, వారి దాంపత్యజీవితం సుఖంగా సాగాలన్నా రాశులు మ్యాచ్‌ అవ్వాలట.

అసలు ఏ రాశివారు ఎవరిని పెళ్ళి చేసుకుంటే బావుంటుందో, అలాగే జీవితాంతం సుఖంగా జీవించాలంటే ఏ రాశులు వారు మ్యాచ్‌ అవుతారో చూద్దామా...

1/15 Pages

మేషం - కుంభం రాశుల వారు

ఈ కాంబినేషన్‌ కలిగిన వారు ఎప్పుడూ సాహస కార్యాలు చేయడానికే  ఇష్టపడతారు. కొత్త విషయాలను తెలుసుకోవడంలో, కొత్తవి కనిపెట్టడంలో వీరు ముందుంటారు. ఈ రాశి వాళ్ళు పెళ్ళి చేసుకుంటే చాలా స్వేచ్చగా ఉంటారు అలాగే ప్రేమను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు.

English summary

Best zodiac sign matches for marriage.