కెసిఆర్ అప్ సెట్ సిఎమ్ అంటున్న భట్టి 

Bhatti Vikrakmarka Fires On KCR

03:37 PM ON 29th December, 2015 By Mirchi Vilas

Bhatti Vikrakmarka Fires On KCR

తెలంగాణాలో టిఆర్ఎస్ పై కాంగ్రెస్ విమర్శల జోరు పెంచింది. గ్రేటర్ ఎన్నికల హడావిడి ఉంటుందన్న సంకేతాలు వస్తున్న నేపధ్యంలో పార్టీల మధ్య విమర్శల జోరు అందుకుంది.

సిఎమ్ కెసిఆర్ పాలనకు దూరంగా ఉంటూ అప్ సెట్ సిఎమ్ గా మారారని కాంగ్రెస్ సీనియర్ నేత , మాజీ డిప్యూటి స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. దొరల రాజ్యం గుర్తు తెచ్చే విధంగా కెసిఆర్ పాలన సాగుతోందని ఆయన ద్వజమెత్తారు.

English summary