త్రిష పుట్టిన రోజు కానుక

Bhayam Video Song Released On Trisha Birthday

10:35 AM ON 5th May, 2016 By Mirchi Vilas

Bhayam Video Song Released On Trisha Birthday

గిరిధర్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ పతాకంపై గోవి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘నాయకి’లో త్రిష ప్రధాన పాత్రలో నటించింది. త్రిష పుట్టిన రోజు సందర్భంగా దర్శకుడు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ.. కానుకగా చిత్రం నుంచి ‘భయం’ వీడియో సాంగ్‌ను తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేసాడు. సుష్మారాజ్‌, బ్రహ్మానందం, గణేష్‌ వెంకట్రామన్‌, సత్యం రాజేష్‌, జయప్రకాశ్‌, కోవై సరళ, మనోబాల తదితరులు నటించిన ఈ చిత్రానికి రఘుకుంచె సంగీతం సమకూర్చాడు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి:అత్తారింటికి వెళ్తున్నపవర్ స్టార్

ఇవి కూడా చదవండి:

గిన్నీస్‌బుక్‌‌లోకి గోల్డ్ మేన్

మెగా రెమ్యూనరేషన్ 30 కోట్లా!!

అవార్డు సొమ్ము హాస్పిటల్ కిచ్చేసిన క్రిష్

English summary

Heroine Trisha birthday was yesterday and on behalf on her birthday Nayaki Movie Director Gopi released Bhayam Video Song from Nayaki Movie was released.