రోడ్డు పై భిక్షమెత్తుకుంటున్న హీరోయిన్

Bhojpuri actress Mitali Sharma is begging on roads

11:18 AM ON 27th April, 2016 By Mirchi Vilas

Bhojpuri actress Mitali Sharma is begging on roads

హీరోయిన్ గా ఓ వెలుగు వెలగాలని ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా వాళ్ళ మాటలని పెడ చెవిన పెట్టి హీరోయిన్ గా ఒక వెలుగు వెలగాలని వచ్చింది 'మిథాలి శర్మ'. అయితే ఇప్పుడు మతి స్థిమితం కోల్పోయి రోడ్డు పై బిచ్చమెత్తుకుంటుంది. వినడానికి ఈ సంఘటన కొంచెం బాధ అనిపించినప్పటికీ ఇది నిజమే. అసలు విషయంలోకి వస్తే.. తల్లిదండ్రులు మాటలు లెక్కచెయ్యకుండా సినిమాల్లోకి వచ్చి మిథాలి శర్మ ఓ భోజ్ పురి చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అయితే ఆ చిత్రం అట్టర్ ఫ్లాప్ కావడంతో, మిథాలి కి అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. దాంతో అవకాశాలు కోసం తిరిగి తిరిగి మతి స్థిమితం కోల్పోయింది. ప్రస్తుతం తిండి కోసం బిచ్చమెత్తుకుంటూ ముంబై లో బిక్షాటన చేస్తోంది.

English summary

Bhojpuri actress Mitali Sharma is begging on roads. Bhojpuri actress Mitali Sharma is begging on roads.