'ధోని' జీవితచరిత్రలో భూమిక!!

bhumika chawla in dhoni life history

07:29 PM ON 21st November, 2015 By Mirchi Vilas

bhumika chawla in dhoni life history

ఖుషి, సింహాద్రి, ఒక్కడు వంటి భారీ హిట్‌ చిత్రాల్లో హిరోయిన్‌గా నటించిన భూమిక చావ్లా యోగా మాస్టర్‌ భరత్‌ ఠాకూర్‌ తో వివాహం చేసుకుని వెండితెరకు దూరమయింది. కొంతకాలం గ్యాప్‌ తరువాత మళ్లీ హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు హిందీలో కూడా తేరే నామ్‌, గాంధీమై ఫాదర్‌, రన్‌ వంటి చిత్రాల్లో నటించింది. ఇప్పుడు భారత్‌ క్రికెటర్‌ ధోని జీవిత చరిత్ర ఆధారంగా హిందీలో ఒక చిత్రం రూపొందబడుతుంది. ఇందులో సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కధను మలుపు తిప్పే ఒక ముఖ్య పాత్రలో భూమిక నటించబోతున్నారు. అంటే ఈ చిత్రంతో మళ్ళీ బాలివుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వబోతుందన్నమాట.

English summary

bhumika chawla in dhoni life history