శాస్త్రవేత్తలు హెచ్చరిక: 2016లో అతి పెద్ద భూకంపం(వీడియో)

Big earthquakes in 2016

01:11 PM ON 7th September, 2016 By Mirchi Vilas

Big earthquakes in 2016

బ్రహ్మం గారి కాలజ్ఞానం గురించి మనం చెప్పుకుంటాం. కానీ అలాగే భూభాగానికి భారీ భూకంపం ఉందని భవిష్యత్ గురించి డా. మేహ్రాన్ కేషే అనే పేరు గాంచిన న్యూక్లియర్ సైoటిస్ట్ హెచ్చరించాడు. మనం నమ్మినా నమ్మకపోయినా ఇటీవల జరిగిన సంఘటనలు, విపత్తులు ఈ శాస్త్రవేత్త చెప్పేది నమ్మాల్సివస్తుంది. మనకు విపత్తులు ఉన్నా లేకపోయినా మన స్నేహితులు బంధువులు ఆయా దేశాల్లో ఉండొచ్చు. అందుకే జాగ్రత్తగా ఉంటే పోయేది ఏమీలేదు కదా అంటున్నారు. ఇతను లండన్ యూనివర్సిటీలో న్యూక్లియర్ ఇంజనీరింగ్ చేసి, బెల్జియంలో నెదర్లాండ్స్ లో కేషే ఫౌండేషన్ కూడా నెలకొల్పారు. ఇతడు గత సెప్టెంబర్ నెలలో ఒక వీడియో విడుదల చేసారు.

1/4 Pages

ఆ వీడియోలో వున్నది ఏమంటే, ఏదో ఒక్క దేశానికే కాదు యావత్తు భూగోళంకి ఈ ముప్పు తప్పదని వుంది. అందులో మన దేశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది అదృష్టం, దురదృష్టం మీద ఆధారపడి వుంది. ఇక అతను చెప్పిన దాని ప్రకారం ఉత్తర - దక్షిణ అమెరికా ఖచ్చితంగా విడిపోతాయి. అంటే ఉత్తర అమెరికాకి దక్షిణ అమెరికాకి సంబంధాలు ఉండవు. ఈ భారీ భూకంపం వలన మెగా సునామీలు దాదాపుగా 40 మిలియన్ జనాన్ని ఊడ్చేస్తాయని అంచనా. ఇతని అంచనా ప్రకారం ఉత్తర అమెరికా - దక్షిణ అమెరికాలో రాబోయే భూకంపం వలన 20 మిలియన్ జనం దారుణంగా చనిపోతారట. భూకంపం నార్త్ చైనా నుండి మొదలవుతుందని అతను చెప్పుకొచ్చాడు.

English summary

Big earthquakes in 2016