భారతదేశంలో అతి పెద్ద కంపెనీలు

Biggest companies in India

05:32 PM ON 10th February, 2016 By Mirchi Vilas

Biggest companies in India

భారతదేశంలో ఉన్న అతి పెద్ద కంపెనీలు గురించి తెలుసుకుందాం. అలాగే కంపెనీల ఆస్తుల మార్కెట్ క్యాపిటల్ మరియు ఆదాయ పరంగా కూడా అతి పెద్ద కంపెనీల గురించి తెలుసుకుందాం.

1/11 Pages

1. ఎస్సార్ ఆయిల్

రాంక్: 9
ఆదాయం: రూ 92,947.50 కోట్లు
లాభం: (-)  80,44 కోట్ల
ఆస్థి: రూ 29,409.95 కోట్లు

ఎస్సార్ ఆయిల్ చమురు మరియు సహజవాయువు అన్వేషణ మరియు ఉత్పత్తి,ముడి చమురును శుద్ధి చేయటం మరియు పెట్రోలియం ఉత్పత్తుల మార్కెటింగ్ వంటి వ్యవహారాలను చూస్తుంది. ఎస్సార్ గ్రూప్ యొక్క  రిఫైనరీ గుజరాత్ రాష్ట్రంలో వడినర్ లో ఉంది.

English summary

Here are the list of Biggest companies in India. List consist Private sector companies and Government sector company of which most are Oil and Gas companies.