ప్రపంచంలోనే అతి పెద్ద పీత.. దీని విశేషమేమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Biggest crab in world

11:42 AM ON 6th October, 2016 By Mirchi Vilas

Biggest crab in world

పీతల్లో రకాలున్నాయా? ఇప్పుడు మనం చెప్పుకునే పీత విషయానికి వస్తే, ఓ ఆసక్తికర విషయం తెలుస్తుంది. ఇంతకీ విషయం ఏమంటే, కొబ్బరి చిప్పను నెట్టుకుంటూ పోతే, కొబ్బరి పీత అయిపోతుందట. అవును, ఇది నిజంగానే కొబ్బరిపీత. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద పీత. హిందూ పసిఫిక్ సముద్ర తీర ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది. దీని ప్రధాన ఆహారం కొబ్బరి కాబట్టి దీనికి ఆ పేరు పెట్టారు. ఇది కొబ్బరి చెట్టు ఎక్కి, కాయను తెంపి, జాగ్రత్తగా కిందకు తెచ్చి, పీచు తీసి, టెంకను పగలగొట్టి మరీ కొబ్బరి తింటుంది. సాధారణంగా దీని శరీరం పొడవు ఒకటిన్నర అడుగుంటే, కాళ్లు మూడు నుంచి ఆరు అడుగులుంటాయి. ఆశ్చర్యమేమిటంటే ఇంత పొడవు కాళ్లున్నప్పటికీ ఇవి నీటిలో మాత్రం ఈదలేవని చెబుతారు.

ఇది కూడా చదవండి: మరోసారి శృంగార సన్నివేశాల్లో విచ్చలవిడిగా రెచ్చిపోయిన ప్రియాంక చోప్రా(వీడియో)

ఇది కూడా చదవండి: 'జాగ్వార్' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇది కూడా చదవండి: కిడ్నాప్ చేసి.. రేప్ చేశారంటూ అమ్మాయి నాటకం.. ఎందుకలా చేసిందో తెలిస్తే షాకౌతారు!

English summary

Biggest crab in world. It is the bggest crab in the world. In eats only only coconut. And it will climbs the coconut tree.