అతి పెద్ద వజ్రం 

Biggest diamond in the world

06:28 PM ON 20th November, 2015 By Mirchi Vilas

Biggest diamond in the world

అధిక నాణ్యత కలిగిన వజ్రం బోట్స్యానా కి చెందిన గనుల తవ్వకాలలో అభించింది. మైన్‌ అధికారులు ఇది అతిపెద్ధ వజ్రంగా గుర్తించారు. ఈ వజ్రం లబించి ఒక శతాబ్ధం పైనే అయింది అని వారు పేర్కొన్నారు. ఎ1,111 క్యారెట్‌ నాణ్యతతో కూడిన ఈ వజ్రాన్ని చూడడం చాలా అరుదని చెప్పారు.

1905 లో దక్షిణా ఆఫ్రికాలో జరిగిన త్రవ్వకాలో ఒక అద్బుతమైన సుల్లినన్‌ అనే వజ్రం వెలికి తీసారు. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ధ రత్నంగా పేరుపొందింది. ప్రస్తుతం వజ్రాల ఉత్పత్తులలో బోట్స్యోనా రెండవ స్థానంలో ఉంది.

English summary

Biggest diamond in the world.The biggest diamond discovered that named as Cullina A1,111 high quality diamond.