ప్రపంచంలో ఎక్కువగా ఖర్చు పెట్టె ప్రముఖులు

Biggest Spenders in the World

05:09 PM ON 22nd February, 2016 By Mirchi Vilas

Biggest Spenders in the World

కొన్ని వేల మంది ప్రజలు ప్రతి రోజు షాపింగ్ లో గడుపుతున్నారు. చర్మం మరియు జుట్టుకు సంబంధించి బ్రాండెడ్ ఉత్పత్తులను కొనుగోలు చేయటానికి మిలియన్ల ఖర్చు పెడుతున్నారంటే చాలా దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. ప్రముఖులు మరియు కోటీశ్వరులు మిలియన్ మరియు బిలియన్లను ఎలా ఖర్చు చేస్తున్నారు? ప్రపంచంలో హాలీవుడ్ మరియు సంగీత రంగాల్లో ఉన్నవారు ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఇక్కడ ప్రపంచంలో వ్యాపార ప్రముఖులు,
సెలబ్రేటిలు ఎలా ఖర్చు పెడుతున్నారో చూద్దాం.

1/11 Pages

1. లారీ ఎల్లిసన్

లారీ ఎల్లిసన్ ఒరాకిల్ కార్పొరేషన్ CEO గా ఉన్నారు. అంతేకాక అతను కంపెనీ యొక్క సహ-స్థాపకుడు. ఈ వ్యాపారవేత్త 3900 కోట్లు  ఖర్చు చేసి ఒక హవాయిన్ ద్వీపం కొనుగోలు చేసెను. నేడు అతనికి హవాయి లో అతిపెద్ద ద్వీపం అయిన లానై లో 98% వాటా ఉంది. దీంతో ఎల్లిసన్ బిల్ గేట్స్ ని బీట్ చేసాడు.

English summary

In this article, we have listed about Biggest Spenders in the World and businesspersons. pending millions on branded products to spending on skin and hair. 50 Cent, Madonna, Owen Wilson