మద్యం తాగి బిపాసా రచ్చ రచ్చ!

Bipasha Basu drunk alcohol in restaurant

06:00 PM ON 17th December, 2015 By Mirchi Vilas

Bipasha Basu drunk alcohol in restaurant

బాలీవుడ్‌ బ్లాక్ బ్యూటీ బిపాసాబసు ఈ మధ్య సరైన సినిమాలు లేక పెద్దగా వార్తల్లోకి రావడం లేదు. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ చేసిన రాద్ధాంతం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్ గా మారింది. బిపాసా ప్రియుడు కరణ్‌సింగ్‌ గ్రోవర్‌తో ముంబైలోని ఒక రెస్టారెంట్‌కి వెళ్లిన బిపాసా అక్కడ లైట్‌గా మద్యం కూడా సేవించిందట. ఆ మద్యంకి కిక్‌ ఎక్కువ అవ్వడంతో బిపాసా రెస్టారెంట్‌లో అరుస్తూ పెద్ద గోడవ చేసిందట. బిపాసాని కంట్రోల్ చెయ్యడానికి కరణ్‌సింగ్‌ తల ప్రాణం తోకకి వచ్చిందట. బిపాసా కంట్రోల్‌ యువర్‌ సెల్ఫ్‌ అన్నా అమ్మడు ఆగలేదట. ఇంక చేసేది లేక బిపాసాని వెంటనే అక్కడ నుంచి తీసుకుని వెళ్లిపోయాడట. ఇప్పుడు ఈ విషయం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

English summary

Bipasha Basu drunk alcohol in restaurant and misbehaves at restaurant.