హనీమూన్ లో రచ్చరచ్చ చేస్తున్న బిపాసా

Bipasha Basu in honeymoon

05:09 PM ON 12th May, 2016 By Mirchi Vilas

Bipasha Basu in honeymoon

గ్లామర్ అందాలతో చాలా కాలం బాలీవుడ్ లో అలరించిన బిపాసా బసు ఇటివలే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కరణ్ గ్రోవర్ ని వివాహం చేసుకున్న ఈ అమ్మడు .. తన కొత్త అనుభవాలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. రచ్చ రచ్చ చేస్తుంది… ఇప్పటికే హాట్ బెడ్ అంటూ ఫోటోలు పెట్టి మరి కామెంట్ చేసిన బిపాసా.. ఇటీవలే విదేశాలకు హనీమూన్ కోసం వెళ్ళిన విషయం తెలిసిందే .. అక్కడ బీచ్ లో సరదాగా బికినిలో హాట్ హాట్ గా అందాలను ఆరబోసి.. తన గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది? నిజమే.. గ్లామర్ భామ బిపాసా అందాలకు దాసులు కాని వారు ఎవరు ఉంటారు చెప్పండి? కాని బిపాసా ఈ పెళ్లి విషయంలో చాలా ఆసక్తి చూపిస్తుంది..

తన ప్రతి ఫీలింగ్ ను ఇలా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. జనాలకు పిచ్చేక్కిస్తుంది.. బిపాసా ఏందీ మాకి రచ్చ.. అని అనుకుంటున్నారు జనాలు! ఏది ఏమైనా బిపాసా మెరుపులు తట్టుకోలేం..

English summary

Bipasha Basu in honeymoon. Bollywood balck beauty Bipasha Basu honeymoon updates and photos.