సినిమాలు లేక పెళ్ళి చేసుకుంటున్న హాట్‌ హీరోయిన్‌

Bipasha Basu marrying Karan Singh Grover

12:56 PM ON 31st March, 2016 By Mirchi Vilas

Bipasha Basu marrying Karan Singh Grover

బాలీవుడ్‌ బ్లాక్‌ బ్యూటీ బిపాసాబసు హిందీ, తెలుగు, తమిళం లో దాదాపు 35 కు పైగా చిత్రాల్లో నటించింది. ఇందులో మహేష్‌బాబు సరసన నటించిన 'టక్కరిదొంగ' కూడా ఉంది. ఈ హాట్‌ బ్యూటీ మొదటి నుండి తాను నటించిన సినిమాల్లో పొదుపుగా బట్టలు వేసుకునేది. అందుకే అతి తక్కువ కాలంలోనే ఈ బ్యూటీ పాపులర్‌ అయిపోయింది. ఈ అమ్మడు అందాల ఆరబోత ఓ రేంజ్‌లో చేసేది. డైరెక్టర్‌ కి ఏ అడ్డూ చెప్పకుండా కావల్సినంత అందాలు చూపించేది. దీనితో అందాల ఆరబోత సినిమాలకు ఈ బ్లాక్‌ బ్యూటీనే తీసుకునేవారు. అయితే ఈ అమ్మడు అందాలు చూసి చూసి ప్రేక్షకులకి, డైరెక్టర్లకి విసుగు పుట్టిందో లేక ఏమైందో తెలీదు గానీ ఈ అమ్మడుకి పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి.

ఇది కూడా చదవండి: నా రేటు 50 లక్షలే అంటున్న హీరోయిన్

2015లో నటించిన అలోన్‌(Alone) చిత్రం తరువాత మరే చిత్రంలోనూ బిపాసా నటించలేదు. దీనితో ఈ అమ్మడు పని అయిపోయిందని గ్రహించిందో ఏమో కానీ ఇప్పుడు పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమైంది ఈ 37 సంవత్సరాల ఆంటీ. తాను చాలా కాలంగా ప్రేమిస్తున్న కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ ని బిపాసా పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమైంది. ముంబాయిలోని బిపాసా బసు ఇంట్లో బెంగాలీ స్టైల్లో ఈ వివాహం జరగనుందట. ఏప్రిల్‌ 28న జరగనున్న ఈ వివాహానికి బాలీవుడ్‌ సెక్సీ బ్యూటీ శిల్పాశెట్టి-రాజ్‌కుంద్రా జంటతో పాటు ప్రముఖ జంటలు కూడా రాబోతున్నాయట. బిపాసా తనకన్నా మూడు సంవత్సరాలు చిన్నవాడైన కరణ్‌ ను పెళ్ళి చేసుకోబోతుంది.

ఇది కూడా చదవండి: ప్రేమికులు తెలుసుకోవల్సిన కొన్ని నిజాలు

అయితే కరణ్‌ ఇంతకు ముందే ఇద్దరిని పెళ్ళి చేసుకుని వదిలేసాడు. అయితే బిపాసా కూడా తక్కువేం కాదు గతంలో జాన్‌ అబ్రహం, డినో మారియా, హర్మాన్‌ బావేజాతో ఎఫైర్లు పెట్టుకుంది.

English summary

Bipasha Basu marrying Karan Singh Grover. Bollywood black beauty Bipasha Basu marrying Karan Singh Grover on April 28th.