బిపాసా - కరణ్ ల వెడ్డింగ్ రిసెప్షన్ అదుర్స్

Bipasha Karan Singh Grover Wedding Reception

10:07 AM ON 2nd May, 2016 By Mirchi Vilas

Bipasha Karan Singh Grover Wedding Reception

బాలీవుడ్‌ నటి బిపాసా బసు, నటుడు కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ల వివాహం కన్నుల పండువగా జరిగింది.శనివారం ముంబయిలో జరిగిన ఈ కార్యక్రమానికి బంధుమిత్రులు హాజరయ్యారు. వేడుకలో బిపాసా ఎరుపు రంగు దుస్తుల్లో పెళ్లికళతో మెరిసింది. పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు, బిపాసాబసు స్నేహితులు నూతన వధువరులకు సోషల్‌మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ... వారి ఫొటోలను పోస్ట్‌ చేశారు.

శనివారం రాత్రి వీరి వివాహ రిసెప్షన్‌ను ముంబయిలో ఘనంగా జరిగిన నేపధ్యంలో ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ ప్రముఖులు సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, అమితాబ్‌ బచ్చన్‌, టబు, సోనమ్‌ కపూర్‌, అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, ప్రీతి జింటా, సుస్మితా సేన్‌, సంజయ్‌దత్‌ దంపతులు, రితేష్‌ దేశ్‌ముఖ్‌, జెనీలియా తదితరులు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి:

చిరు సినిమా స్టోరీ నాదేనంటున్న రైటర్

పవన్ ని చీల్చి చెండాడేసిన వర్మ

తండ్రి సినిమాతో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నాడా?

English summary

Bollywood Beauty Bipasha Basu and Hero Karan Singh Grover's wedding reception was done grandly along with all Bollywood Celebrities . Celebrities like Amitab Bachchan,Abhishek Bachchan,Aishwarya Rai,Shah Rukh Khan,Salman Khan and Many Other Celebrities were attended to this event.