బిపాషా తో చిందేయనున్న శ్రీశాంత్

Bipasha To Act In Sreesanth Movie

11:50 AM ON 18th April, 2016 By Mirchi Vilas

Bipasha To Act In Sreesanth Movie

ప్రస్తుతం మళయాళ చిత్రం టీమ్‌-5లో భారత మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌ నటిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్‌బ్లాక్‌ బ్యూటీ బిపాసా బసుని ఓ ఐటమ్‌ డ్యాన్స్‌కి తీసుకోనున్నట్లు సినీ వర్గాల టాక్. ఇందులో బిపాసా పక్కన శ్రీశాంత్‌ కూడా స్టెప్పులు వేయనున్నట్లు తెలుస్తోంది. ముందు ఈ పాటకోసం సన్నీ లియోనీని అనుకున్నామని కానీ సన్నీ రూ.కోటి డిమాండ్‌ చేసేసరికి బిపాసాతో సంప్రదింపులు జరుపుతున్నామని చిత్రబృందం తెలిపింది. సినిమా మొత్తంలో ఈ ఒక్క పాటే శ్రీశాంత్‌కి ఉన్న డ్యాన్స్‌ టాలెంట్‌ని చూపగలదని అందుకే చక్కగా డ్యాన్స్‌ చేయగలిగే నటిని ఎంచుకోవాలనుకున్నామని చిత్రబృందం పేర్కొంది. మరి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న బిపాసా ఇందుకు ఒప్పుకొంటుందో లేదో నని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

డ్రింక్స్ తాగే ముందు ఛీర్స్ ఎందుకు కొడతాం.?

1720 రూపాయలకు తల్లిని చంపేసాడు

చిరు ఇల్లు ఖరీదు ఎంతో తెలిస్తే షాకౌతారు!

English summary

Cricketer Sreeshanth was acting in a Malayalam film called Team-5. Sunny Leone to act in a item song in this movie but. Instead of Sunny Leone Bipasha Basu was taken into the role of Sunny Leone.