సాక్ష్యం కోసం బాలిక ప్యాంట్ బటన్ విప్పించిన బిజెపి ఎంపి(వీడియో)

BJP MP Sakshi Maharaj publicly revealed the girls jeans

02:54 PM ON 7th May, 2016 By Mirchi Vilas

BJP MP Sakshi Maharaj publicly revealed the girls jeans

బిజెపి ఎంపి సాక్షి మహారాజ్ తరచూ వివాదాలకు కారనమవుతున్నారు.ఆయనకు వివాదాలు కొత్తేమీ కాదు..తాజాగా ఆయన మరోవివాదంలో చిక్కుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..ప్రజలకు మేలు చేయాలని ప్రజల్లోకి వెళ్లిన సాక్షి మహారాజ్…తన అనుచిత ప్రవర్తనతో మీడియాకు ఎక్కారు. ఉత్తర ప్రదేశ్ లోని ఉన్నోవో ప్రాంతంలో…. ఏదో గొడవ పై అక్కడి వారిని పోలీసులు కొట్టారు. చాలా మందికి లాఠీ దెబ్బలు తగిలాయి. అందులో ఆడవారు సైతం ఉన్నారు. ఆడవారిని సైతం చూడకుండా పోలీసులు ఇష్టానుసారం కొట్టారని అక్కడి మహిళలు ఆయనతో చెబుతున్నారు.ఇంతలోనే మరో బాలిక గురించి ప్రస్తావిస్తూ…ఈమెనైతే చెప్పుకోరాని ప్రదేశాల్లో కొట్టారు..అక్కడ అయిన గాయాలకు ఈమె ప్లాస్టర్లు కూడా వేసుకోవాల్సి వచ్చింది అని చెబుతున్న క్రమంలో…ఏది చూపించు….నేను వచ్చాను కదా చూపించు అంటూ ఆ బాలిక ను సాక్షి మహారాజ్ అన్నట్లు ఈ వీడియోలోె రికార్డ్ అయ్యింది. అంత మంది ముందు ఇతర మహిళలు ఆ బాలిక జీన్స్ ప్యాంట్ ను విప్పే ప్రయత్నం చేశారు కూడా. ఈ బాధ్యతాయుత ఎంపి స్థానంలో ఉన్న వ్యక్తి..ఇలా ఓ బాలికను అందరి ముందుర ప్యాంట్ బటన్ విప్పాలని అన్నడం హేయమైన చర్య అంటూ చాలా మంది నెటీజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. హత విధీ ఏమిటి ఈ గొడవ.

ఇవి కూడా చదవండి:శృంగార పార్క్ గురించి ఎప్పుడైనా విన్నారా?!

ఇవి కూడా చదవండి:ఒకరికి తెలియకుండా ఒకరిని(తల్లీకూతుళ్ళని) వాడుకుని ఆ పై..

English summary

BJP MP Sakshi Maharaj was struck in a controversy. Recently he asked a girl to take of her jeans and asked to show how police beat her .Now this vbideo was going viral over the internet.