పనికిరాని వెబ్ సైట్లు బ్లాక్ చేయండిలా..

Block unwanted websites

10:52 AM ON 7th October, 2016 By Mirchi Vilas

Block unwanted websites

ఒకప్పుడు నట్టింట్లో వుండే బంధాలు కాస్తా, నెట్టింట్లో బంధాలుగా మారిపోయాయి. అందుకే ఇంటర్నెట్ అందరికీ కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరూ ఏ చిన్న విషయం తెలుసుకోవాలన్నా దీని మీదనే ఆధారపడుతున్నారు. సైన్స్, హిస్టరీ, మ్యాధమాటిక్స్, కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్, మ్యూజిక్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే అన్ని రకాలైన సమాచారం లీగల్ గా ఉన్న కొన్ని రకాలైన సమాచారం ఇల్లీగల్ గా ఉంటున్నాయి. అయితే వాటిని బ్లాక్ చేయకుంటే చాలా ప్రమాదం. వాటిని ఎలా బ్లాక్ చేయాలనే దానిపై ఈ 5 ట్రిక్స్ ఫాలో అయితే చాలు. వాటిని పరిశీలిద్దాం..

1/5 Pages

ఇంటర్నెట్ ఒప్షన్స్ ఛేంజ్...


మీరు ఇంటర్నెట్ లో ఉన్నప్పుడు కొన్ని సంధర్భాల్లో Due to Restrictions On This Account అని వస్తూ ఉంటుంది. దీనిని వెంటనే బ్లాక్ చేయకుంటే నెట్ స్లో అయ్యే ప్రమాదం ఉంది. దీని కోసం మీరు Control Panel >Security>Restricted సైట్స్ లోకెళ్లి ఈ యుఆర్ఎల్ బటన్ ని డిలీట్ చేస్తే సరిపోతుంది. చేంజ్ హెచ్టిటిపి టు హెచ్టిటిపిఎస్/వైస్ వెర్సా... మీ సర్వర్ హెచ్టిటిపి నుంచి హెచ్టిటిపిఎస్ లో వచ్చే విధంగా చూసుకోవాలి. అప్పుడు ఇంటర్నెటె ఫాస్ట్ గా రన్ అయ్యే అవకాశం వుంది. అయితే ఏవన్నా సమస్యలున్నా కూడా వెంటనే పోతాయి.

English summary

Block unwanted websites