బ్లూ నుంచి లైఫ్‌ మార్క్‌

Blu Life Mark Smartphone

04:38 PM ON 27th February, 2016 By Mirchi Vilas

Blu Life Mark Smartphone

అమెరికాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ బ్లూ మరో కొత్త స్మార్ట్‌ఫోన్ను విడుదల చేసింది. బ్లూ లైఫ్‌ మార్క్‌ పేరిట ఈ స్మార్ట్ ఫోన్ ను భారత్‌ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ ఫోన్‌ ధర రూ.8,999. ప్రముఖ ఈ కామర్స్‌ వెబ్‌సైట్స్‌తో పాటు రిటైల్ దుకాణాల్లోనూ ఈ ఫోను వినియోగదారులకు లభించనుంది. స్లేట్ గ్రే, వైట్, గోల్డ్ కలర్స్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

లైఫ్‌ మార్క్‌ ఫీచర్లు ఇవే..

5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 5.1 ఆండ్రాయిడ్‌ సిస్టమ్‌, 1.3 గిగాహెడ్జ్‌ క్వాడ్ కోర్ ప్రొసెసర్‌, 2జీబీ ర్యామ్, 13 మెగాపిక్సెల్‌ ఆటో ఫోకస్‌ రేర్‌ కెమెరా, 5 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా, 16 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ 64 జీబీ వరకూ పెంచుకునే అవకాశం, 4జీ సపోర్టింగ్‌, 2300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్

English summary

American Smartphone company BLU launched a new smartphone called Blu Life Mark in India.The price of this smartphone was 8,999 and it comes with the key features like 5.00-inch display,5-megapixel front Camera,13-megapixel Rear Camera, 2GB RAM,2300mAh Battery