మనషి చనిపోయినా కొన్ని అవయవాలు సజీవంగా ఉంటాయట...

Body parts functions continue after death

03:22 PM ON 17th June, 2016 By Mirchi Vilas

Body parts functions continue after death

పుట్టిన మనిషికి మృత్యువు తప్పదు .. భగవదీతలో ఆ శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా 'పుట్టిన వాడు గిట్టక తప్పదు .. మరణించిన వాడు పుట్టక తప్పదు... చావు పుట్టుకలు సహజం ' అని చెప్పాడు కదా. మనిషే కాదు . పుట్టిన ప్రతీ జీవి చావాల్సిందే. కానీ ఒకరు ముందు, ఒకరు తరువాత. అయితే చనిపోయాక మనిషి సాధారణంగా అవయవాలేవీ పనిచేయవని అందరూ భావిస్తారు. కానీ మనం మరణించాక కూడా శరీరంలోని కొన్ని అవయవాలు పనిచేస్తూనే ఉంటాయట. అందుకే అవయవ దానం కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది. సంచలనమైన ఈ అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1/10 Pages

మనిషి చనిపోయాక అతని స్వర పేటిక కూడా కొంత సేపు పనిచేస్తుంది. అదెలాగంటే శరీరంలో గ్యాస్ ఉత్పన్నమయ్యే క్రమంలో ఊపిరితిత్తులు ఒత్తిడికి లోనవుతాయి. అప్పుడక్కడ నిండిన గ్యాస్ నోటి ద్వారా బయటకు వస్తుంది. అదే సమయంలో చిన్నపాటి శబ్దం కూడా గొంతు నుంచి వినిపిస్తుందట.

English summary

Body parts functions continue after death.