హాలీవుడ్ లో బాలీవుడ్ నటులు

Bollywood actors in Hollywood

07:24 PM ON 15th February, 2016 By Mirchi Vilas

Bollywood actors in Hollywood

బాలీవుడ్ నుండి హాలీవుడ్ కి వెళ్లి మన దేశానికీ పేరు తెచ్చి, దేశం గర్వపడేలా చేసిన కొంత మంది బాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు. ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం.

1/11 Pages

1. ప్రియాంకా చోప్రా

ప్రియాంకా చోప్రా ను చూసి గర్వపడాలి  మధుర్ భండార్కర్ ప్రియాంకా చోప్రా అంతర్జాతీయ టీవీ షో  ‘క్వాంటికో’ ద్వారా  ప్రపంచ ప్లాట్ ఫాం మీద అలరిస్తుంది.ఈ మాజీ ప్రపంచ సుందరి పోస్టర్లు US మరియు లాస్ ఏంజిల్స్ లో అనేక ప్రదేశాల్లో కనపడుతున్నాయి. చిత్రనిర్మాత మధుర్ భండార్కర్ ప్రియంక చోప్రాను ప్రశంసిస్తూ, అంతర్జాతీయ వేదికపై ఆమె విజయాలకు మనం గర్వపడాలని అన్నారు. ప్రియంక టివీ షో ‘క్వాంటికో’ ఎబిసి ఛానల్ లో ప్రసారం అవుతుంది.

English summary

Here are some Bollywood actors in Hollywood. priyanka Chopra is making waves on the global platform with her international TV show Quantico. 'Quantico' actress, who has now become a rage in the US with her latest show, had also done voice over for one of the planes in the Hollywood film.