రామ్‌చరణ్‌ సినిమాకి బాలీవుడ్‌ కెమెరామెన్‌!!

Bollywood Cameraman for Ramcharan's Movie

07:16 PM ON 18th November, 2015 By Mirchi Vilas

Bollywood Cameraman for Ramcharan's Movie

బ్రూస్‌లీ చిత్రం తర్వాత రామ్‌చరణ్‌ తన తదుపరి చిత్రానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన తాని ఓరువన్‌ చిత్రాన్ని రామ్‌చరణ్‌ రీమేక్‌ చేసే పని ఉన్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎన్‌.విప్రసాద్‌ నిర్మాత. భజరంగ్‌ భాయిజాన్‌, ఫాంటమ్‌, ఏక్తాటైగర్‌, దబాంగ్‌2 చిత్రాలకి కెమెరామెన్‌గా పనిచేసిన అసీం మిశ్రా రామ్‌చరణ్‌ చిత్రానికి కెమెరా మెన్‌గా పనిచేయడానికి అంగీకరించినట్లు తాజా సమాచారం.

English summary

Bollywood Cameraman for Ramcharan's Movie