బాలీవుడ్ లవ్లీ కపుల్స్

Bollywood Celebrities Who Married Their Co-Stars

09:56 AM ON 6th January, 2016 By Mirchi Vilas

Bollywood Celebrities Who Married Their Co-Stars

బాలీవుడ్‌ లో చాలా లవ్‌ ఎఫెర్స్‌ నడుస్తుంటాయి. అందులో కొందరి లవ్ స్టొరీలు సక్సెస్‌ అవుతుంటూయి , మరి కొందరివి ఫెయిల్‌ అవుతుంటాయి. లవ్‌ చేసుకుని సక్సెస్‌ అయి పెళ్ళి చేసుకున్న జంటాలు బాలీవుడ్‌లో చాలా మంది ఉన్నారు. పెళ్ళి తరువాత ఎంతో సంతోషమైన జీవితాన్ని జీవిస్తూ తమ ప్రేమని గెలిపించుకున్న జంటలను ఇప్పుడు చూద్ధాం.

1/9 Pages

సైఫ్‌ ఆలీఖాన్‌ - కరీనాకపూర్‌

బాలీవుడ్‌ హీరో, నవాబ్‌ సైఫ్‌ ఆలీఖాన్‌ కరీనాలు 2008 లో వచ్చిన "తషన్‌" సినిమా  సమయంలో ప్రేమలో పడ్డారు. దాదాపు నాలుగేళ్ళు సహజీవనం చేసిన ఈ జంట 2012 లో పెళ్లితో ఒకటయ్యారు.

English summary

Here are some awesome bollywood star couples who married their co-stars.