బ్రెస్ట్ సర్జరీలతో హాట్ లుక్ సంపాదించుకున్న హీరోయిన్స్!

Bollywood heroines who underwent for breast implant surgery

12:54 PM ON 19th September, 2016 By Mirchi Vilas

Bollywood heroines who underwent for breast implant surgery

సినిమా స్టార్స్ అంటేనే అదో క్రేజ్ అందునా, బాలీవుడ్ హీరోయిన్లంటే ఆ క్రేజ్ వేరు. ముఖ్యంగా కుర్రకారుకి ఎక్కడా లేని ఉత్సాహం ఉరకలేస్తుంది. మార్నింగ్ సెల్ఫీలు, బ్రేక్ అప్స్, మేకప్స్, బాడీ స్ట్రక్చర్ ఒకటేమిటి.. అందాల భామల రహస్యాలైతే ఇక యువతను ఉత్సాహపరుస్తాయి. విశేషంగా ఆకట్టుకుంటాయి. అయితే, బాలీవుడ్ లో బూబ్ జాబ్ అనేది కామన్ గా మారిపోయింది. అదేనండి.. బ్రెస్ట్ సర్జరీలు. హాట్ హాలీవుడ్ స్టార్ కిమ్ కర్దాషియన్ మొదలుపెట్టి బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ, ఇప్పుడు బాలీవుడ్ లో చాలామందికి ప్రోత్సాహంగా మారింది. బిపాసా బసు నుంచి శ్రీదేవి వరకు.. చాలామంది హాట్ బ్యూటీస్, సర్జరీలతో తమ బ్రెస్ట్ సైజు పెంచుకుని, ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నారు.

1/10 Pages

1. సుస్మితా సేన్...


బాలీవుడ్ హీరోయిన్లలో సుస్మితా సేన్ ఒకరు. ఈమె తనకు 20ఏళ్ల వయసులోనే బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకుంది. 8 నుంచి 10 ఏళ్ల క్రితమే ఈమె సిలికాన్ ఇంప్లాంట్స్ పొందింది.

English summary

Bollywood heroines who underwent for breast implant surgery. Bollywood who underwent for breast impalnt surgery is Susmitha Sen, Bipasha Basu, Kangana Ranaut, Rakhi Sawanth, Ayesha Takia, Sridevi, Mallika Sherwat and Shilpa Shetty.