హాలీవుడ్ స్టార్స్ తో బాలీవుడ్ భామలు

Bollywood Heroines with Hollywood stars

06:09 PM ON 21st January, 2016 By Mirchi Vilas

Bollywood Heroines with Hollywood stars

ఇండియన్‌ బ్యూటీ ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ హాలీవుడ్‌ స్టార్‌ ఇవ లంగోరియా కలిసి ఒక కొత్త యాడ్‌ ప్రచారంలో కనువిందు చేశారు. గులాబి రంగు దుస్తులు ధరించి ఉన్న గ్రూప్‌ లో వీరిద్దరు పక్కపక్క కూర్చుని ఫోజులిచ్చారు. వీళ్ళు కేంపెయినింగ్‌ చేసే వీడియోకోసం అంతర్జాతీయ గాయకుడు జాన్‌ లెజెండ్‌ సాంగ్‌ పాడాడు. అంతేకాకుండా ఈ వీడియోలో మరో ఇద్దరు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్లు సోనమ్‌కపూర్‌, కత్రినాకైఫ్‌ కనిపించారు. ఐశ్వర్య, ఇవ లంగోరియా, జులియన్‌ మూర్‌, సోనమ్‌కపూర్‌, కత్రీనాకైఫ్ లోరియల్ పేరిస్‌ యాడ్‌ కేంపెయినింగ్‌ చేశారు. వీళ్ళంతా లోరియల్‌ పేరిస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రాండ్‌ అంబాసిడర్లు.

English summary

Bollywood Heroines acted in a advertisement with Hollywood stars. They are Aishwarya Rai, Katrina kaif and Sonam Kapoor.