షాకింగ్ న్యూస్: ఆమెతో చెప్పు దెబ్బలు తిన్న హీరోయిన్ రేఖ!

Bollywood hot heroine Rekha the untold story by Yasser Usman

04:47 PM ON 16th September, 2016 By Mirchi Vilas

Bollywood hot heroine Rekha the untold story by Yasser Usman

బాలీవుడ్ సినీ చరిత్రలో మరిచిపోలేని హీరోయిన్ సీనియర్ నటి రేఖ. ఒకప్పుడు తన నటనతో అందరిని ఆకట్టుకొంది. నటనలోనే కాదు తన నిజ జీవితంలో కూడా రేఖ చాలా సంచలనాలు సృష్టించింది. ఆ టైంలో లవ్ ఎఫైర్లు నడిపి, సీక్రెట్ మ్యారేజీలు లాంటివి చేసుకుని హాట్ టాపిక్ అయింది. రేఖ గురించి బయటి ప్రపంచానికి తెలిసినవి కొన్ని మాత్రమే కానీ తెలియాల్సినవి చాలా ఉన్నాయి అందుకే ఆమె అభిమానులకు ఆమె గురించి తెలుసుకొనే అవకాశం వచ్చింది. తాజా సమాచారం ప్రకారం..

1/4 Pages

రేఖ ఆత్మకథను యాస్సెర్ ఉస్మాన్ అనే రచయిత రేఖ... ది అన్ టోల్డ్ స్టోరీ పేరిట పుస్తక రూపంలోకి తెచ్చారు. అందులో ఎన్నో సంచలన విషయాలు ప్రస్తావించారు. రేఖ నటించిన తొలి హిందీ చిత్రం 'అంజనా సఫర్'. ఈ సినిమాలో ఒక రేప్ సీన్ ఉందన్న విషయం నటించేవరకు ఆమెకు తెలియదంట. అయినా ఆ సీన్ బాగా పండింది అంటున్నారు.

English summary

Bollywood hot heroine Rekha the untold story by Yasser Usman. Bollywood hot heroine Rekha married a Vinod Mehra.