క్రీడలు ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ సినిమాలు

Bollywood Movies Based On Sports

06:01 PM ON 2nd February, 2016 By Mirchi Vilas

Bollywood Movies Based On Sports

క్రీడలు , వివిధ క్రీడాకారులు ఇంతటి స్థాయికి చేరుకునేందుకు తమ జీవితంలో వారు ఎదుర్కొన్న ఒడిదుడుకులు , పడ్డ బాధలు ,అవమానాలు, వారు గెలుపొందడానికి పడ్డ శ్రమ, వారి విజయ రహస్యాలు వంటి కధాంశాలతో తెరకెక్కి అందరి మన్ననలు పొంది , రికార్డులు తిరగ రాసిన కొన్ని బాలీవుడ్ చిత్రాలను ఏమిటో ఇప్పుడు చూద్దాం.

1/8 Pages

పాన్ సింగ్ తోమర్

భారత ఆర్మీ జవాను ,భారత జాతీయ క్రీడల్లో బంగారు పతకం గెలుచుకున్న అథ్లెట్ పాన్ సింగ్ తోమర్ జీవిత కదా ఆధారంగా తెరకెక్కిన "పాన్ సింగ్ తోమర్" సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను తిగ్మంషు దులియా దర్శకత్వంలో ఇర్ఫాన్ ఖాన్ , మహిగిల్ , విపిన్ శర్మ ప్రధాన పాత్రలలో నటించారు.

English summary

Here are the list of Bollywood movies which were based on different kinds of Sports.