లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ లో బాలీవుడ్ భామల క్యాట్‌ వాక్‌

Bollywood Stars At Lakme Fashion Week 2016

10:54 AM ON 31st March, 2016 By Mirchi Vilas

Bollywood Stars At Lakme Fashion Week 2016

లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. లాక్మే ఫ్యాషన్‌ వీక్‌కు వాణిజ్య నగరం ముంబై వేదిక అయింది. సరికొత్త డిజైన్లతో మోడల్స్‌ హోయలొలికించారు. ఫ్యాషన్‌ వీక్‌కు వీక్షకుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంది. ఎస్‌ఆర్‌ 2016 పేరిట మరిన్ని సరికొత్త డిజైన్లతో నిర్వాహకులు ఈ ఏడాది ఫ్యాషన్‌ ప్రపంచం ముందుకు వచ్చారు. ఓపెనింగ్‌ షోలో ప్రముఖ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా రూపొందించిన దుస్తులు ధరించి మోడల్స్‌ ర్యాంప్‌పై నడిచారు. భారత్ ఫ్యాషన్‌ ప్రపంచాన్ని దివిటి పట్టుకుని నడిపించే లాక్మే ఫ్యాషన్‌ ముంబైలో ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తారు. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా ర్యాంప్‌పై నడిచేందుకు అనేక మంది బాలీవుడ్‌ ప్రముఖులు పోటీ పడ్డారు. దియామీర్జా, కరీనాకపూర్‌, ఫరాఖాన్‌ తదితరులు క్యాట్‌ వాక్‌తో ఆకట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి : 

రేడియో జాకీ వినూత్నయాత్ర

సూపర్ స్టార్ రజనీ పై కేసు

1/12 Pages

జాక్వలీన్ ఫెర్నండేజ్

English summary

Lakme Fashion week 2016 was held in Mumbai.Bollywood Stars like Arjun Kapoor,Kareena Kapoor,Farah Khan,Jaqualine Fernandez,Dia Mirza And Some other Bollywood Celebrities wer participated in this event.