బాలీవుడ్ తారలు వారి పిల్లలు

Bollywood Stars With Their Kids

12:16 PM ON 30th January, 2016 By Mirchi Vilas

Bollywood Stars With Their Kids

భారత చలన చిత్ర సీమలో వారి నటనతో తమకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకుని ప్రేక్షకులను అలరిస్తున్న నేటి తరం బాలీవుడ్ సినీ తారల గారాల పట్టీల ఫోటోలను ఇప్పుడు చూద్దాం 

1/14 Pages

అమీర్ ఖాన్

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ముద్దుల కూతురు "ఇరాఖాన్"  కుమారుడు "జునైద్ ఖాన్".

English summary

Here some photos of the bollywood actors and their cute children.