బాలీవుడ్ చెత్త చిత్రాలు

Bollywood worst movies

05:56 PM ON 15th February, 2016 By Mirchi Vilas

Bollywood worst movies

కొన్ని  విసుగు తెప్పించిన బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. వీటికి దూరంగా లేదా మనల్ని మనం శిక్షించుకోవాలంటే ఈ సినిమాలను చూడాలి. ఈ సినిమాలను పెద్ద పెద్ద నిర్మాతలు నిర్మించారు. అలాగే పెద్ద హీరోలు నటించిన ఈసినిమాలను పెద్ద డైరెక్టర్స్ డైరెక్ట్ చేసారు. ఇప్పుడు ఆ సినిమాల గురించి తెలుసుకుందాం.

1/11 Pages

1. రామ్ గోపాల్ వర్మ 'ఆగ్'

బహుశా ఇంత చెత్త బాలీవుడ్ సినిమా ఇంతవరకు వచ్చి ఉండదు. ఇది గొప్ప బాలీవుడ్ సినిమాను అవమానించేలా ఉంటుంది. ఎప్పుడైనా టాప్ 10 చెత్త బాలీవుడ్ సినిమాల్లో ఒకటిగా ఉంటుంది.

English summary

Here are some bollywood worst movies. Bollywood movies which you should and tell you dear ones as well to avoid.