రియోలో అడ్డంగా దొరికిన ఉసేన్ బోల్ట్ (ఫోటోలు)

Bolt Caught In Bed With A Brazilian Girl In Rio

11:22 AM ON 23rd August, 2016 By Mirchi Vilas

Bolt Caught In Bed With A Brazilian Girl In Rio

రియో ఒలింపిక్స్ లో హ్యాట్రిక్ స్వర్ణాలతో రికార్డ్ సృష్టించిన ఉసేన్ బోల్ట్ తన కేరీర్ కు ఘనంగా ముగింపు పలికాడు. దీంతో ఆదివారం జరిగిన తన 30వ పుట్టిన రోజును బాగా ఎంజాయ్ చేశాడు. పరుగులోనే కాదు బోల్ట్ అమ్మాయిల విషయంలో కూడా యితడు చాలా వేగాన్ని ప్రదర్శిస్తున్నాడు. బ్రెజిల్ అమ్మాయి, స్టూడెంట్ జాడీ డ్యురేటు(20)తో రాత్రి రాసలీలల్లో మునిగిపోయాడు. ఈ సందర్బంగా బోల్ట్ తో దిగిన ఫోటోలను డ్యురేటు పోస్ట్ చేసింది.

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. బోల్డ్ తో రాసలీలలు సాగించిన డ్యురేటు బోల్డ్ ఎవరో తనకు తెలియదని, తన ఫ్రెండ్ చెప్పిన తర్వాత విషయం తెలిసిందని తెలిపింది. విషయం మామూలుదే కావడంతో ఫోటోలను వాట్సాప్ లో షేర్ చేశానని, ఫోటోలు వైరల్ కావడంతో తనకు చాలా సిగ్గుగా ఉందని డ్యురేట్ తెలిపింది.

ఈ విషయంపై బోల్టో సోదరి స్పందించింది. జైమకాకు చెందిన గాళ్ ఫ్రెండ్ కాసి బెనెట్ తో రెండేళ్లుగా బోల్ట్ డేటింగ్ చేస్తున్నాడని, త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారని తెలిపింది. బోల్ట్ కూడా ఈ విషయాన్ని లైట్​గా తీసుకున్నాడు. జమైకా సంస్కృతి విభిన్నంగా ఉంటుందని, మహిళలతో పోలిస్తే పురుషులకు ఒకరి కంటే ఎక్కువ భాగస్వాములుంటారని చెప్పాడు. ఓ సెలెబ్రిటీగా ఒకే మహిళతో కలసి ఉండటం కష్టమని తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. బర్తడే పార్టీలో అమ్మాయిలతో కలసి హుషారుగా డాన్స్ చేశాడు. ఈ ఫొటోలు, వీడియోలు కూడా బయటకు వచ్చేసాయి. అదండీ రియో రాసలీలల సంగతి . ఇలాంటివింకా ఎన్ని జరిగాయో ఎవరికీ ఎరుక!

1/9 Pages

English summary

Worlds Fastest Man and three time Olympic Gold Medalist Usain Bolt caught in bed with Brazilian student named Jady Duarte in Rio. She posted her pics in Whats app and later she came to know who he was. Bolt sister said that Bolt was going to marry his girlfriend Kasi Bennett soon.