అమ్మాయిలు పొద్దున్నే ఆఫీస్ కు రాగానే బాస్ కు అలా చెయ్యాల్సిందే(వీడియో)

Boss forcing lady employees to kiss him early morning in office

10:46 AM ON 13th October, 2016 By Mirchi Vilas

Boss forcing lady employees to kiss him early morning in office

ఇది వినడానికి ఎబ్బెట్టుగా వున్నా జరిగేది అదే. సాధారణంగా ఒక కంపెనీలో పనిచేసే ఉద్యోగుల్లో వర్క్ కల్చర్ పెంపొందించేందుకు బృంద చర్చలు జరపడం లేదా సహోద్యోగులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండటం చూస్తూ ఉంటాం. కానీ చైనాకి చెందిన ఓ కంపెనీలో మాత్రం వర్క్ కల్చర్ అలవర్చుకోవడం కోసం ఓ వినూత్నమైన నిబంధన పెట్టారు. హాజరు పట్టీలో సంతకం పెట్టడం కాదు. మరి అదేంటంటే, ఉదయాన్నే ఆఫీసుకు రాగానే బాస్ కు ముద్దు పెట్టాలట. చైనాకి చెందిన ఓ కంపెనీ ఈ విచిత్రమైన నిబంధనను పెట్టింది. ఉదయాన్నే ఆఫీసుకు రాగానే మహిళా ఉద్యోగులు తమ యజమానికి ముద్దు పెట్టాలంట.

ఇలా చేయడం వల్ల మహిళా ఉద్యోగులను ప్రోత్సహించడంతో పాటు, వ్యక్తుల మధ్య సత్సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు దోహదపడుతుందట. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ కంపెనీలో ఎక్కువగా మహిళా ఉద్యోగులే ఉన్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉద్యోగులు రాగానే తమ యజమానికి ముద్దు పెడుతున్నారు. ఈ నిబంధనలను ఇద్దరు మహిళలు వ్యతిరేకించడంతో వారు తమ ఉద్యోగాలకు కూడా రాజీనామా చేయాల్సి వచ్చిందట. ఆ యవ్వారం ఏమిటో ఓసారి లుక్కెయ్యండి మరి.

ఇది కూడా చదవండి: ట్రైలర్ లో సైతం బికినీలో రెచ్చిపోయిన వాణీ కపూర్(వీడియో)

ఇది కూడా చదవండి: ఆమెతో తిరిగితే తాట తీస్తానంటూ హీరోకి భార్య వార్నింగ్!

ఇది కూడా చదవండి: 'విచిత్ర సోదరులు' చిత్రంలో కమల్ మరుగుజ్జు పాత్ర వెనుక రహస్యం ఇదే!

English summary

Boss forcing lady employees to kiss him early morning in office. In China company boss is forcing their lady employees to kiss him in the morning.