కష్టం మీద కష్త్టం....

Bothering of heavy rains

04:48 PM ON 16th November, 2015 By Mirchi Vilas

Bothering of heavy rains

ఇటీవల వచ్చిన తుఫాన్ తో తమిశనాడు చెన్నై తో పాటు పలు ప్రాంతాలు అంతలాకుతలం కాగా, ఇప్పుడు మళ్ళీ అల్ప పీడనం రావడంతో చెన్నైలో విస్తారణంగా వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులోని 16 రోజులు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. చెన్నైసమీపంలో పట్టాలపై నీరు చేరడంతో రైళ్ళను దారి మళ్ళించారు.

English summary

Bothering of heavy rains.Metropolitan city Chennai faces heavy rains so schools are announced holidays for 16 days.