పవన్ గొప్పతనం మరోసారి బయట పడింది

Bouncers Attack on pawan kalyan Fans

06:10 PM ON 21st March, 2016 By Mirchi Vilas

Bouncers Attack on pawan kalyan Fans

నిన్న ఎంతో బాగా జరుపుకున్న సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ లో ఒక చిన్న అపశ్రుతి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నిన్న హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో జరిగిన సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ అంబరాన్ని తాకింది. అందులో బాగం గా చాలా మంది అబిమానులు తరలి వచ్చారు. అందులో చాలామంది అభిమానులు పవన్ కళ్యాణ్ ని చూసి ఆత్రుతగా దగ్గరనుండి చూడాలనే ఆశతో పవన్ కి దగ్గరగా వెళ్ళాలని ప్రయత్నించగా అక్కడ ఉన్న బౌన్సర్ల చేతి వాటం చూపారు. దాంతో అక్కడ ఉన్న అభిమానులకి ఒకరిద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో పవన్ కళ్యాణ్ బౌన్సర్ల కి వార్నింగ్ ఇచ్చారు. ఎంతైనా పవన్ అభిమానులు కదా.. పట్టించుకోలేదు ఆడియో ఫంక్షన్ స్టార్ట్ అవగానే తమ గాయాలను సైతం మరిచిపోయి ఎంజాయ్ చేసారు. ఇలా పవన్ తన అభిమానుల పట్ల ఉన్న ప్రేమను మరో సారి బయటకు పెట్టినట్టయింది.

English summary

Bouncers Attack on pawan kalyan Fans. Pawan kalyan bouncers Attack on Fans at Sardar Gabbar Singh Audio launch.