తుది శ్వాస విడిచిన బాక్సింగ్ లెజెండ్ మహ్మద్ అలీ

Boxer Legend Muhammad Ali Passed Away

12:15 PM ON 4th June, 2016 By Mirchi Vilas

Boxer Legend Muhammad Ali Passed Away

ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మహ్మద్ అలీ(74) తుది శ్వాస విడిచారు. బాక్సర్ మహమ్మద్ అలీ కొంతకాలంగా పార్కిన్ సన్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. కొద్ది రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురైన ఆలీ అమెరికా లో ఉన్న ఆరిజోనాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. బాక్సింగ్ లో 'ది గ్రేటెస్ట్' గా మహ్మద్ అలీ పేరు పొందారు. మహ్మద్ ఆలీ మృతితో ఒక్కసారిగా క్రీడాలోకం ఒక్కసారిగా షాకయ్యింది. అలీ మృతితో ప్రపంచ క్రీడారంగ ప్రముఖులతో పాటు పలువురు ప్రముఖులు ఆలీ మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపారు.

ఇవి కూడా చదవండి:రూపాయికే 40లీటర్ల పెట్రోలు - 60లీటర్ల డీజిల్ ఇవ్వాలట

ఇవి కూడా చదవండి:ఇండియా-పాక్ మ్యాచ్ సమయంలో కోహ్లి కిడ్నాప్ అయితే(వీడియో)

English summary

Boxing Legend Muhammad Ali Passes away at the age of 74 in a hospital in Arizona in America.