అమ్మాయినంటూ చాటింగ్.. ఆతర్వాత ఏం చేశాడంటే..

Boy chatted with a girl like a girl

01:18 PM ON 28th September, 2016 By Mirchi Vilas

Boy chatted with a girl like a girl

సోషల్ మీడియా ఎలా పడితే అలా వాడుకోవచ్చు. కానీ మంచికన్నా చెడుకే ఎక్కువ వాడుతున్నారు. తాజాగా అమ్మాయినంటూ ఫేస్ బుక్ లో నకిలీ అకౌంట్ తో 17 ఏళ్ల బాలికతో చాటింగ్ చేసి, ఆపై బాలికతో పాటు ఆమె తల్లిపై కత్తితో దాడి చేసిన యువకుడి ఉదంతం ఇండోర్ నగరంలో వెలుగుచూసింది.

1/4 Pages

ఇండోర్ నగరానికి చెందిన 24 ఏళ్ల అమిత్ యాదవ్ అధర్వ పేరిట అమ్మాయినంటూ 17 ఏళ్ల ప్రియా రావత్ తో చాటింగ్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత అధర్వ నకిలీ పేరని అసలు పేరు అమిత్ యాదవ్ అనే యువకుడని తెలుసుకున్న ప్రియా అతనితో చాటింగ్ ఆపేసింది. దీంతో అమిత్ యాదవ్ గీతానగర్ లోని ప్రియా ఇంటికి వచ్చి తనతో ఫేస్ బుక్ లో ఎందుకు చాటింగ్ చేయడం లేదని ప్రశ్నించాడు.

English summary

Boy chatted with a girl like a girl