లవర్‌ని ఫ్రెండ్స్‌తో కలిసి గ్యాంగ్‌ రేప్‌

Boyfriend attempted to gang rape her lover

12:33 PM ON 10th March, 2016 By Mirchi Vilas

Boyfriend attempted to gang rape her lover

'ప్రేమ' పేరుతో కూరుకుపోతున్న అమ్మాయిలకి క్రూర మృగాళ్ల మారుతున్న అబ్బాయిలు ఎప్పటికప్పుడు శిక్ష విధిస్తున్నారు. నిజంగా ప్రేమించామని చెప్పి ఆ అమ్మాయిల మనసుల్ని, శరీరాలని దారుణంగా వాడుకుని మోసం చేస్తున్నారు. ప్రేమించకపోతే చంపేస్తాం లేదా చచ్చిపోతామని బెధిరిస్తున్నారు. ఒకవేళ ఆ అమ్మాయి తిరిగి ప్రేమిస్తే ఇష్టం అని చెప్పి వాళ్లని లొంగదీసుకుంటున్నారు. ఆ సమయంలో వాళ్లని వీడియోలు తీసి బెధిరిస్తున్నారు. ప్రస్తుతం సమాజం యువత ప్రేమ పేరుతో ఈ విధంగా అమ్మాయిలని మోసం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘోరమే చోటు చేసుకుంది.

అసలు విషయంలోకి వస్తే ప్రేమించిన అమ్మాయిని పర్సనల్‌గా కలవాలని కోరిన ఆ అబ్బాయి మాట విని ఆ అమ్మాయే ఎవరూ లేని సమయంలో ఆ అబ్బాయి ఇంటికి వెళ్లింది. ఆ అబ్బాయితో పాటు మరికొంత మంది అబ్బాయిలు పక్కనే ఉండడంతో మొదట ఆ అమ్మాయి కంగారు పడింది. అయితే పధకం ప్రకారం ఆమె కోసం తెచ్చిన మత్తు మందుని కూల్‌డ్రింక్‌లో కలిపి ఇచ్చారు. ఆ అమ్మాయికి అనుమానం వచ్చి వద్దు అని చెప్పడంతో ఆ అమ్మాయికి బలవంతంగా త్రాగించే ప్రయత్నం చేశారు. అయితే వాళ్ల నుండి రక్షించుకునే క్రమంలో ఆ అమ్మాయి బిల్డింగ్‌ పై నుండి క్రిందకి దూకేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆ దుర్మార్గులని అరెస్టు చేశారు. ప్రస్తుతం వాళ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

English summary

Boyfriend attempted to gang rape her lover. Girl went to her boyfriend home personally. At their her lover and his friends attempted to gang rape her but she escaped.