షాకింగ్: బాయ్ ఫ్రెండ్ రక్తమే ఆమెకు డిన్నరట!

Boyfriend blood is the dinner for that woman

11:07 AM ON 21st November, 2016 By Mirchi Vilas

Boyfriend blood is the dinner for that woman

ఇది చదివితే నిజంగా షాకవుతారు. ప్రపంచంలో ఇలాంటి వింతలూ విడ్డూరాలు సహజమే కదా. అసలు విషయంలోకి వెళ్తే, ఆమెకు మనుషుల రక్తం తాగడం చాలా ఇష్టమట. అందుకే బాయ్ ఫ్రెండ్ రక్తాన్నిడిన్నర్ లో లాగించేస్తుందట. ఇంతకీ ఎక్కడంటే, ఆస్ట్రేలియాలోనట. వివరాల్లోకి వెళ్తే...

1/4 Pages

బ్రిస్బన్ నగరంలో మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేసే జార్జియా కండన్(39)కు మనుషుల రక్తం తాగడం అలవాటు. అసలు విషయం ఏమంటే, ఆమె థలసేమియాతో పాటు సోలార్ డెర్మటైసిస్ తో బాధపడుతోంది. సోలార్ డెర్మటైసిస్ రోగులు సూర్యరశ్మిని తట్టుకోలేరు. దీంతో, జర్జియా ఎప్పడూ నీడ పట్టునే ఉంటుంది. పన్నెండేళ్ల వయసులో మొదటి సారి మనిషి రక్తం తాగింది.

English summary

Boyfriend blood is the dinner for that woman