బాయ్ ఫ్రెండ్ తో శృంగారం చేస్తూ కండోమ్ మింగేసింది.. ఆపై ఏమైందో తెలుసా?

Boyfriend condom in girl's appendix

03:58 PM ON 28th May, 2016 By Mirchi Vilas

Boyfriend condom in girl's appendix

కండోమ్ మింగేయడం ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా? అయితే అసలు విషయంలోకి వెళ్ళాల్సిందే...

1/3 Pages

కామరూన్ లో 25 ఏళ్ల యువతికి సడన్ గా కడుపు నొప్పి వచ్చింది. అయితే నొప్పి ఎక్కువ కావడంతో తట్టుకోలేక ఆసుపత్రికి వెళ్లింది. డాక్టర్లు ఆమెను స్కాన్ చేసి.. స్కాన్ రిపోర్టును పరిశీలించిన తరువాత ఆమెకు అపెండిక్స్ ఉబ్బి ఉండటాన్ని గమనించి, దీనికి వెంటనే ఆపరేషన్ మొదలు పెట్టారు.

ఆ వెంటనే ఆపరేషన్ చేసిన వైద్యులు అపెండిక్స్ ని తొలగిద్దామని అనుకున్న సమయంలో రబ్బరులా ఒకటి బయట పడింది. అదేమిటా అని పరిశీలించి చూస్తే.. అది సెక్స్ సమయంలో అబ్బాయిలు ఉపయోగించే కండోమ్.

English summary

Boyfriend condom in girl's appendix