కోరిక తీర్చలేదని చంపేశాడు ... ఎలాగో తెలిస్తే గుండె గుభేల్ మంటుంది

Boyfriend Killed Girl Friend For Not Doing Romance With Him

03:14 PM ON 20th September, 2016 By Mirchi Vilas

Boyfriend Killed Girl Friend For Not Doing Romance With Him

అభం శుభం తెలీని బాలిక. పైగా తెలిసీ తెలియని వయసు. బైక్ పై రయ్ మంటూ తిప్పుతుంటే ఆహా అని మురిసిపోయింది. ప్రేమిస్తున్నానంటే నిజమనుకుంది. పెళ్లి చేసుకుంటానంటే వెళ్లింది. కానీ కోరిక తీర్చమంటే తప్పని వారించింది. బలవంతం చేయబోతే, తప్పించుకునేందుకు ప్రయత్నించింది. చివరకు ఆ మానవమృగం చేతిలో బాలిక దారుణంగా హత్యకు గురైంది. గండిపేట ప్రాంతంలో ఆదివారం జరిగిన ఈ సంఘటనను అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని అరెస్టు చేశారు. హత్యకు దారితీసిన పరిస్థితులను నిందితుడి నుంచి రాబట్టారు. సోమవారం రాత్రి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో శంషాబాద్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ వివరాలను వెల్లడించారు.

1/6 Pages

ప్రేమించానని నమ్మించి ...

చాంద్రాయణగుట్ట ప్రాంతంలో కూరగాయల వ్యాపారి కుమార్తె అమీనా వయస్సు 14 సంవత్సరాలు. ఫలక్ నుమా ప్రభుత్వ బాలిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. తండ్రి కోసం తరచూ ఇంటికి వచ్చే అక్బర్ తో పరిచయం ఏర్పడింది. అప్పుడప్పుడూ బైక్ పై తిప్పేవాడు. సరదాగా తిప్పుతూ కావాల్సినవి కొనిస్తూ స్నేహం పెంచుకున్నాడు. ఎక్కడకు కావాలంటే అక్కడకు తీసుకెళుతూ ముచ్చట తీర్చేవాడు.

English summary

A 14 year old aged girl named Ameena was studying 9 standard in a School in Faluknama and her family friend Akbar was already married and he was tried to rape that girl and he used to talk in phone and take the girl to city outskirts and Akbar tried to rape and she refused and then he got angry on that girl and killed her. Police filed missing case on her and police caught the criminal with the help CC Tv Footage.