ప్రెగ్నెంట్ అని ప్రియుడికి చెప్పింది.. ఆపై ప్రియుడు ఏం చేసాడంటే..

Boyfriend killed his girlfriend for getting pregnant

04:00 PM ON 5th October, 2016 By Mirchi Vilas

Boyfriend killed his girlfriend for getting pregnant

ఇదో భయంకరమైన వింత సంఘటన. ఇటువంటి ఘోరమైన వింతని ఎక్కడా చూసి ఉండరు. ఈ ఘటన న్యూజిలాండు దేశంలోని అక్లాండు నగరంలో జరిగింది. అసలు విషయంలోకి వెళితే..

1/5 Pages

న్యూజిలాండు దేశంలో చదువుకుంటున్న భారత విద్యార్థి ఆకాష్(24) 22 ఏళ్ల గుర్ ప్రీత్ కౌర్ లు ఇద్దరూ ప్రేమికులు. వీరిద్దరూ గత 12 నెలలుగా రహస్యంగా డేటింగ్ చేస్తున్నారు. అనంతరం ఓ రోజు గర్ల్ ఫ్రెండ్ అయిన గుర్ ప్రీత్ కౌర్ తాను గర్భవతి అని, కాని తనకు పుట్టబోయే బిడ్డకు తండ్రి మాత్రం నీవు కాదని బాయ్ ఫ్రెండ్ అయిన ఆకాష్ కు చెప్పింది.

English summary

Boyfriend killed his girlfriend for getting pregnant