పాపం హిజ్రాలను బట్టలూడదీసి కొట్టారు(వీడియో)

Boys beaten Hijras video

03:17 PM ON 1st September, 2016 By Mirchi Vilas

Boys beaten Hijras video

హిజ్రాలను మన సమాజం చాలా చిన్న చూపు చూస్తాది. దీంతో హిజ్రాలు వారు బ్రతకడం కోసం సమాజంలో మనుషుల్ని డబ్బులు అడుగుతూ ఉంటారు. కొందరు హిజ్రాలు డబ్బులు ఇస్తేనే తీసుకుంటారు లేదా వెళ్ళిపోతారు. కానీ కొందరు మాత్రం బలవంతపు వసూళ్ళకు పాల్పడుతుంటారు. అలా బలవంతపు వసూళ్ళకు పాల్పడడం వలన కొన్నిసార్లు ఘర్షణలకు దారితీస్తుంటుంది. ఇలాగే ఒడిషాలో ఒక ఘర్షణ చోటుచేసుకుంది. మల్కాన్ గిరి జిల్లాలో కొందరు యువకులు హిజ్రాలను బట్టలూడదీసి కొట్టారు. బట్టలు చినిగిపోయోల రోడ్ల మీద ఈడ్చుకెళ్లారు.

యువకులను డబ్బులు అడిగిన హిజ్రాలు వారి వద్ద డబ్బులు లేవన్నారు. దీంతో హిజ్రాలు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు. దీంతో గోడవ మొదలైంది. ఆ గోడవ చివరకి కొట్టుకునే దాకా దారి తీసింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువకులను, హిజ్రాలను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

ఇది కూడా చదవండి: కాకి తల మీద వాలితే చనిపోతారా?

ఇది కూడా చదవండి: 'పక్కా లోకల్' అంటూ కాజల్ ఇరగదీసింది(వీడియో)

ఇది కూడా చదవండి: దొంగతనానికి వచ్చి...యువతిపై అత్యాచారం చేశాడు

English summary

Boys beaten Hijras video