నటుడు బ్రహ్మాజీ ఇలా అయిపోయాడేంటి? ఏమైంది?

Brahmaji good message for Diwali

05:10 PM ON 29th October, 2016 By Mirchi Vilas

Brahmaji good message for Diwali

టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ తెలుసు కదా. కామెడీ, విలన్ తరహా పాత్రలతో పాటు హీరో పాత్రలు కూడా వేశాడు. ఇక 'ఖడ్గం' సినిమాలో అయితే మిలట్రీ మేన్ గా అదరగొట్టేసాడు. అయితే ఇప్పుడు ఇలా ఎందుకయ్యాడు. అసలు ఏంటి అలా ఉన్నాడు. అయితే సాధారణముగా ఏదైనా, సినిమా షూటింగ్ లో దెబ్బలు తగిలాయేమో అనుకోవడం సహజమే. లేకపోతే ముందుగానే దీపావళి సెలబ్రేట్ చేసుకుని గాయాలపాలయ్యాడనుకుంటున్నారా? అయితే ఇవేమి కాదట. అసలు ఈ ఫోటోను స్వయంగా బ్రహ్మాజీనే తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. కింద హ్యాపీ దీపావళి అని కామెంట్ కూడా పెట్టాడు.

అంటే దీపావళి శుభాకాంక్షలు చెబుతూనే.. జాగ్రత్తగా ఉండకపోతే ఇలాగే జరుగుతుంది అంటూ హెచ్చరిస్తున్నాడు. సో.. బీ కేర్ఫుల్. మొత్తానికి మంచి సందేశం ఇచ్చాడు.

English summary

Brahmaji good message for Diwali