జబర్దస్త్ షో పై బ్రహ్మానందం ఫైర్!

Brahmanandam fires on Jabardasth comedy show

01:18 PM ON 25th August, 2016 By Mirchi Vilas

Brahmanandam fires on Jabardasth comedy show

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం వెండితెరపై కనిపించాడంటే చాలు ప్రేక్షకులకు గిలిగింతలు మొదలైపోతాయి. బ్రహ్మానందం తెరపై కనిపించగానే ప్రేక్షకులు ఈలలు, చప్పట్లుతో కేరింతలు కొడతారు. తెరపై నవ్వులు పువ్వులు పూయించే బ్రహ్మానందం బయట కూడా ఎప్పుడూ అందరిని నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారు. అలాంటి బ్రహ్మానందం ఈటీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్ షో పై ఫైర్ అయ్యాడట. అసలు బ్రహ్మానందం అంతగా ఫైర్ అవ్వడానికి గల కారణమేమిటి? అసలు ఏ విషయం పై ఫైర్ అయ్యాడు అనే విషయంలోకి వెళితే..

1/3 Pages

ఈటీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్ బాగా పాపులారిటీ సంపాదించుకుంది. అందులో నటించే కమెడియన్లకు వెండి తెరపై కూడా మంచి అవకాశాలు దక్కుతున్నాయి. ధన రాజ్, చంటి, షకలక శంకర్, సుడిగాలి సుధీర్ వంటి వారు సినిమాల్లో మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు. అయితే దీని ఎఫెక్ట్ కొంతమంది సీనియర్ కమెడియన్స్ మీద పడిందనేది ఇండస్ట్రీ టాక్. ముఖ్యంగా బ్రహ్మానందంకి ఆఫర్స్ తగ్గాయనే టాక్ ఇండస్ట్రీలో బాగా వ్యాపించింది. అయితే తాజాగా ఓ ప్రవేట్ ఫంక్షన్ కి హాజరు అయిన బ్రహ్మానందంని ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత పలకరించి... మాటల మధ్యలో జబర్ధస్త్ ఆర్టిస్టుల గురించి ప్రస్థావన తెచ్చాడట.

English summary

Brahmanandam fires on Jabardasth comedy show