బ్రహ్మీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Brahmanandam Shocking Remuneration

05:38 PM ON 9th April, 2016 By Mirchi Vilas

Brahmanandam Shocking Remuneration

టాలీవుడ్ లో కామెడీ కి మారు పేరుగా మారిపోయాడు బ్రహ్మానందం . తెలుగులో కమెడియన్ బ్రహ్మానందం గత కొద్ది కాలం నుండి ఒకే విధమైన కామెడి చేస్తున్నాడని, బ్రహ్మానందం కామెడి సినీ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేయలేకపోతోందని అనేక విమర్శలు వస్తున్నాయి . ఇటీవలి కాలంలో సినిమాల విషయంలో కాస్త వెనకబడిన బ్రహ్మానందం మళ్ళీ సినిమాలతో బిజీ అయ్యాడు . కొంచం టైం తరువాత ఒక తెలుగు-కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న "జాగ్వార్" అనే సినిమా కోసం బ్రహ్మానందం ఏకంగా 30 కాల్ షీట్స్ ఇచ్చాడని సమాచారం . ఇటీవలి కాలంలో బ్రాహ్మి వరసగా ఇన్ని కాల్షీట్స్ ఏ ఒక్క సినిమాకు ఇవ్వలేదు .

ఇవి కూడా చదవండి: ఈ దేశాల్లో మన రూపాయి చాలా రిచ్

బ్రహ్మి రెండు బాషలలో నటిస్తున్నజాగ్వర్ చిత్రంలో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ హీరోగా నటిస్తున్నాడు . బ్రహ్మానందం ఒక్కో కాల్ షీట్ కు రూ. 5 నుంచి 7 లక్షల వరకు తీసుకుంటాడట , ఈ జాగ్వర్ సినిమా కోసం 30 కాల్షీట్స్ ఇచ్చాడట . ఇలా మొత్తం బ్రహ్మానందం ఈ సినిమాకు దాదాపు రూ.1.75 కోట్ల పారితోషికం తీసుకుంటాడనమాట . డైరెక్టర్ మహదేవ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు అనేక సక్సెస్ మూవీస్కు కథ అందించిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ ను అందించారు.

ఇవి కూడా చదవండి:

శివుడు పార్వతి ని పెళ్ళాడింది ఇక్కడే..

శివలింగం రూపం వెనక ఉన్న గణిత శాస్త్రం

సర్దార్ తల్లి అలాఅనేసారేంటి?

English summary

Tollywood's Top Comedian Brahmanandam was known for his comedy in film industry. He acted as comedian in many films and attracted people by his comedy. He was presently make a contract in Jaguar film which was going to be made in Telugu and Kannadam.For this movie Brahmanandam Takes 1.75 crores as his Remunaration.