మహేష్ పరువు తీస్తున్న పోస్టర్ ఇదే!

Brahmotsavam movie 2 weeks poster

12:32 PM ON 31st May, 2016 By Mirchi Vilas

Brahmotsavam movie 2 weeks poster

శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన బ్రహ్మోత్సవం చిత్రం అట్టర్ ఫ్లాప్ కావడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు, ఇతర హీరోల అభిమానులు ముందు తల ఎత్తుకోలేకపోతున్నారు. సినిమా రిలీజ్ అయి రెండు వారాలు కావొస్తున్నా సినిమా ఫై ప్రచారం మాత్రం తగ్గడం లేదు.. సరిలే అయ్యిందేదో అయింది అనుకునేలోపు సోషల్ మీడియాలో బ్రహ్మోత్సవం 2 వారాల తాజా పోస్టర్ నిద్ర లేకుండా చేస్తుంది.. ఎవరి ద్వారా ఈ పోస్టర్ బయటకు వచ్చిందో తెలియదు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. ఇంతకి ఆ పోస్టర్ లో ఏముంది అంటే.. కడపలో ఓ గోడ పై బోర్ సీన్స్ తీసినందువల్ల చూడదగ్గ కుటుంబ కథా చిత్రం అని రాసున్న బ్రహ్మోత్సవం సినిమాకు సంబంధించిన పోస్టర్ అక్కడ దర్శనమిచ్చింది.

దీంతో ఫ్యాన్స్ ఈ పోస్టర్ చూసి తెగ బాధపడుతున్నారు. ఇప్పటికే తమ అభిమాన హీరో సినిమా ఫ్లాప్ అయ్యిందని బాధపడుతుంటే ఇలాంటి పోస్టర్స్ బయటకు వచ్చి మరింత బాధ పెడుతున్నాయి.

English summary

Brahmotsavam movie 2 weeks poster. Super Star Mahesh Babu latest movie Brahmotsavam movie 2 weeks poster.