డల్ కలెక్షన్స్‌తో భారీ నష్టాలు..

Brahmotsavam movie collections

02:29 PM ON 23rd May, 2016 By Mirchi Vilas

Brahmotsavam movie collections

ఎంతో హంగామా చేసి, భారీ ప్రమోషన్ ఇచ్చి విడుదల చేసిన సూపర్ స్టార్ మహేష్‌బాబు మూవీ ‘బ్రహ్మోత్సవం’ రెండు రోజుల కలెక్షన్స్ చాలా డల్‌గా ఉన్నాయని టాక్. ముఖ్యంగా బీ, సీ సెంటర్లలో వసూళ్లు మరీ తగ్గిపోయాయట. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రూ. 3.17 కోట్ల షేర్‌ను మాత్రమే ఈ మూవీ సాధించిందని లెక్కలు చెబుతున్నాయి. ఇలాగే అయితే దాదాపు 40 కోట్ల నష్టం రావచ్చన్నది ట్రేడ్ వర్గాల అంచనా. మొత్తానికి ఈ ఏడాది ఇప్పటివరకూ విడుదలైన సినిమాల వరస చూస్తుంటే, అనుకున్న రేంజ్ కి చేరడం లేదని తెలుస్తోంది.

ఇక గడిచిన తొలి రెండు రోజుల వసూళ్లు ఇలా ఉన్నాయని అంటున్నారు.

నైజాం.. 4.74 కోట్లు

సీడెడ్.. 1.93 కోట్లు

ఉత్తరాంధ్ర.. 1.4 కోట్లు

తూర్పు.. 1.87 కోట్లు

పశ్చిమ.. 2.10 కోట్లు

కృష్ణా.. 1.02 కోట్లు

గుంటూరు.. 2.17 కోట్లు

నెల్లూరు.. 60 లక్షలు

English summary

Brahmotsavam movie collections