ఎవరికోసం మహేష్ వెనక్కుతగ్గాడు

Brahmotsavam movie has been postponed due to Kabali

11:07 AM ON 22nd March, 2016 By Mirchi Vilas

Brahmotsavam movie has been postponed due to Kabali

'శ్రీమంతుడు' వంటి భారీ హిట్‌ తరువాత ప్రిన్స్‌ మహేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం 'బ్రహ్మోత్సవం'. మహేష్‌తో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం తెరకెక్కించిన శ్రీకాంత్‌ అడ్డాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్‌ సరసన సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. మిక్కీ జె. మేయర్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి పివిపి సంస్థ నిర్మాతగా వ్యవహరిస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే నెలలో విడుదల చెయ్యడానికి ప్లాన్‌ చేశారు. అయితే ఇప్పుడు మహేష్‌ ఒకరికి భయపడి ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది. అది ఎవరంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.

1/5 Pages

ఎవరతను:

తమిళనాడులో దేవుడిగా కొలవబడే సౌత్‌ ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ని చూసి మహేష్‌ భయపడుతున్నాడట.

English summary

Prince Mahesh Babu postponed Brahmotsavam movie due to Super Star Rajinikanth's Kabali movie. Kabali movie is releasing on May 27th.