యంగ్ టైగర్ బర్త్ డే కి సూపర్ స్టార్ గిఫ్ట్ ?

Brahmotsavam movie release on NTR birthday

12:49 PM ON 17th May, 2016 By Mirchi Vilas

Brahmotsavam movie release on NTR birthday

ఇప్పుడు ఓ విచిత్రం జరగబోతోంది ... యంగ్ హీరోల మద్య సయోధ్య బానే ఉంది అనే సంకేతాలు ఇస్తున్నట్టు వుంది. అందుకే ఓ హీరో పుట్టినరోజుకి మరో హీరో గిఫ్ట్ ఇస్తున్నాడు. అదే యంగ్ టైగర్ ఎన్ టి ఆర్ బర్త్ డే కి సూపర్ స్టార్ మహేష్ భారీ గిఫ్ట్ సిద్ధం చేసాడు. ఏమిటి అనుకుంటున్నారా? మే 20న ఎన్ టి ఆర్ బర్త్ డే నాదే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం "బ్రహోత్సవం" విడదల కానుంది. ఉదయమే ప్రత్యేక షో తో సందడి చేయనుంది. ఓ హీరో పుట్టినరోజు నాడు మరో హీరో సినిమా విడుదల కావడం యాదృచ్చికమో ఏమో గానీ, మంచిగా ఆలోచిస్తే ఇది కూడా ఓ గిఫ్టే మరి.

English summary

Mahesh Babu Brahmotsavam movie release on NTR's birthday.