నాలాంటోడే నాకొకడు తగిలాడన్న కాజల్

Brahmotsavam movie trailer

09:38 AM ON 9th May, 2016 By Mirchi Vilas

Brahmotsavam movie trailer

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించిన 'బ్రహ్మోత్సవం' చిత్రంలో కాజల్‌, సమంత, ప్రణీతలు మహేశ్‌ సరసన నటిస్తున్నారు. పీవీపీ బ్యానర్‌ పై నిర్మితమైన ఈ చిత్రానికి ప్రసాద్‌ వి.పొట్లూరి నిర్మాతగా వ్యవహరించారు. మిక్కీ జె మేయర్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. త్వరలోనే బ్రహ్మోత్సవం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ట్రైలర్ కూడా విడుదలైంది కదా. ఇందులో కాజల్ ఏమందంటే 'అక్కడ నాలాంటోడే నాకొకడు తగిలాడు' అనేస్తోంది. ఇది విపరీతంగా అభిమానులను అలరిస్తోంది. ఇక మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

English summary

Brahmotsavam movie trailer. Super Star Mahesh Babu latest movie Brahmotsavam movie trailer. In this movie Samantha, Kajal Agarwal, Praneetha is acting as a heroine in this movie.